అల్లపర్రు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 92:
}}
'''అల్లపర్రు''', [[గుంటూరు]] జిల్లా, [[నగరం]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 262., ఎస్.టి.డి కోడ్ = 08648.
 
* ఈ గ్రామానికి శివారు గ్రామాలు:- కట్టవ, ఆనందపురం, శ్రీరంపురం.
* ఈ గ్రామం వివాదాలకు దూరంగా ఉండే పల్లెగా పేరుతెచ్చుకున్నది. వివాదాలకు మూలమైన ఎన్నికలలోనూ, తాము పోటీ సమయంలోనే వేర్వేరుగా వ్యవహరిస్తాం తప్ప, తరువాత ఒకటిగానే ఉంటామని గ్రామస్తులు చెబుతున్నారు. పంచాయతీ ఎన్నికల వరకూ తాము విలువలకు కట్టుబడి ఉంటామని చెబుతున్నారు. గ్రామ పెద్దల చొరవతో ఎలాంటి వివాదాలకూ తాము పోకుండా, సజావుగా, ప్రశాంతంగా, ఎన్నికల ప్రక్రియ సాగుతుంది. దాదాపుగా పార్టీలకతీతంగా, అందరికీ ఆమోద్యయోగమైన వ్యక్తినే స్థానిక సంస్థలకు ఇక్కడ ఎన్నుకుంటారు. [3]
* 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి సత్తెనపల్లి శిల్ప, సర్పంచిగా ఎన్నికైనారు. [2]
 
Line 104 ⟶ 106:
<references/>
[2] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2014,జనవరి-25; 1వ పేజీ.
[3] ఈనాడు గుంటూరు రూరల్ ; 16,జులై-2013, 8వ పేజీ.
 
{{నగరం మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/అల్లపర్రు" నుండి వెలికితీశారు