సింగుపాలెం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 93:
'''సింగుపాలెం''', [[గుంటూరు]] జిల్లా, [[రేపల్లె]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం.522 264., ఎస్.టి.డి.కోడ్ = 08648.
 
* ఈ గ్రామం వివాదాలకు దూరంగా ఉండే పల్లెగా పేరుతెచ్చుకున్నది. వివాదాలకు మూలమైన ఎన్నికలలోనూ, తాము పోటీ సమయంలోనే వేర్వేరుగా వ్యవహరిస్తాం తప్ప, తరువాత ఒకటిగానే ఉంటామని గ్రామస్తులు చెబుతున్నారు. పంచాయతీ ఎన్నికల వరకూ తాము విలువలకు కట్టుబడి ఉంటామని చెబుతున్నారు. గ్రామ పెద్దల చొరవతో ఎలాంటి వివాదాలకూ తాము పోకుండా, సజావుగా, ప్రశాంతంగా, ఎన్నికల ప్రక్రియ సాగుతుంది. దాదాపుగా పార్టీలకతీతంగా, అందరికీ ఆమోద్యయోగమైన వ్యక్తినే స్థానిక సంస్థలకు ఇక్కడ ఎన్నుకుంటారు. దేశానికే ఆదర్శగ్రామంగా ఉన్న ఈ గ్రామంలో ఉచిత న్యాయసలహా కేంద్రం ఏర్పాటుచేశారు. ఈ పల్లెలో ప్రజలు విద్యా రంగంలో గూడా ముందున్నారు. [1]
 
 
"https://te.wikipedia.org/wiki/సింగుపాలెం" నుండి వెలికితీశారు