పన్నాలాల్ పటేల్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
పన్నాలాల్ పటేల్ పూర్తిపేరు పన్నాలాల్ నానాలాల్ పటేల్. ఆయన గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల సరిహద్దు గ్రామమైన మండ్లి గ్రామం(దుంగార్ పూర్, రాజస్థాన్)లో మే 7, 1912 జన్మించారు. [[:en:edar|ఇడార్]](గుజరాత్)లో 6వ తరగతి వరకూ చదువుకున్నారు. పాఠశాలలోనే ప్రముఖ గుజరాతీ కవి ఉమాశంకర్ జోషి, పన్నాలాల్ పటేల్ కు సహాధ్యాయిగా ఉండేవారు. ఆయన పలు వృత్తులు చేపట్టినప్పటికీ అనతికాలంలోనే మద్యం ఫాక్టరీల్లో మేనేజర్ స్థాయికి చేరుకున్నారు.
== రచన రంగం ==
పన్నాలాల్ పటేల్ గుజరాతీ భాషలో ప్రఖ్యాత కథకునిగా, నవలారచయితగా పేరుపొందారు. నవలా రచనలోనే కాక, కథానిక-నాటక రచనలలో కూడా సమానకీర్తిని ఆర్జించారు. ఆయన రచనలలో ''మళేలా జీవ్'', ''మానవీనీ భవాయీ'' మొదలైన నవలలు, ''సుఖ్ దుఃఖ్ నా సాధీ'', ''దిల్ నీ వాత్'' తదితర కథాసంపుటాలు, ''జమాయీ రాజ్''(ఏకాంకిక) మొదలైనవి ప్రధానమైనవి.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/పన్నాలాల్_పటేల్" నుండి వెలికితీశారు