పాకుడురాళ్ళు: కూర్పుల మధ్య తేడాలు

పాత్రలు
→‎నేపథ్యం: వికీకరణ
పంక్తి 4:
 
==నేపథ్యం==
సినిమా.. ఓ రంగుల ప్రపంచం. లక్షలాదిమంది తమని తాము వెండి తెర మీద చూసుకోవాలన్నదిచూసుకోవాలని లక్షలాదిమందికలలు కనేకంటూ కలఉంటారు. కానీ ఆ కల నెరవేరేది ఏ కొద్ది మందికో మాత్రమే. పేరు ప్రఖ్యాతులు, వద్దన్నా వచ్చి పడే డబ్బు, సంఘంలో గౌరవ మర్యాదలు, పలుకుబడి.. వీటన్నింటినీఇవన్నీ తెచ్చిపెట్టగల శక్తి సినిమా అవకాశానికి ఉంది. అందుకే, సినిమాలన్నా, సినిమా వాళ్ళన్నా ఆసక్తి చూపించని వాళ్ళు అరుదు. అనాటి కాలంలో, సినిమా రంగంలో తెర వెనుక జరిగే రాజకీయాలనీ, ఎత్తులనీ, పై ఎత్తులనీ తమ పట్టు నిలుపుకోవడం కోసం రకరకాల వ్యక్తులు చేసే ప్రయత్నాలనీ నవలా రూపంలో అక్షరబద్ధం చేశాడు రచయిత రావూరి భరద్వాజ. 'పాకుడురాళ్ళు' నవల, కేవలం 'మంజరి' గామంజరిగా మారిన మంగమ్మ కథ మాత్రమే కాదు, తెలుగులో సినిమా నిర్మాణం ఊపందుకున్న రోజుల్లో ఆ పరిశ్రమలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరిదీ కూడా. ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటూ కూడా, అవసరార్ధపు స్నేహాలు నటించే ఇద్దరు అగ్ర హీరోలు, అగ్ర నాయికగా ఎదిగాక, అగ్ర హీరోలతో నటించనని ప్రకటించి కొత్త నాయకులని పరిచయం చేసే నాయిక, సినిమా వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసిబెదిరించి పబ్బం గడుపుకునే జర్నలిస్టూ....సినీ విలేఖరి, ఇలా ఎందరెందరిదో కథ ఇది.
 
==నవలా స్వరూపం==
"https://te.wikipedia.org/wiki/పాకుడురాళ్ళు" నుండి వెలికితీశారు