"షియా ఇస్లాం" కూర్పుల మధ్య తేడాలు

చి
* జైదీయులు : బారా ఇమామ్‌లలో ఐదవ ఇమామ్ అయిన [[:en:Muhammad al-Baqir|ముహమ్మద్ అల్ బాకర్]] గురించి భేదాభిప్రాయాలు, వీరికున్నాయి. సమకాలీన ప్రభుత్వంలో గల లంచగొండితనాన్ని రూపుమాపడానికి [[:en:Zaid ibn Ali|జైద్ ఇబ్న్ అలీ]] లేదా [[హుసేన్ ఇబ్న్ అలీ]] లాగా ఉద్యమించలేదనే అపవాదు. వీరు ప్రధానంగా [[యెమన్]] లో కానవస్తారు.
 
* ఇస్మాయిలీ : వీరి భేదాభిప్రాయం బారా ఇమామ్ లలో ఏడవ ఇమామ్ అయిన [[:en:Musa al-Kadhim|మూసా అల్ కాజిమ్]] గురించి, వీరి విశ్వాసం ప్రకారం [[:en:Isma'il ibn Jafar|ఇస్మాయీల్ ఇబ్న్ జాఫర్]] తన తండ్రి [[Ja'far al-Sadiq|జాఫర్ అల్ సాదిక్]] వారసత్వాన్ని పొందాడు. ఇస్మాయిలీలు చిన్న సమూహాలుగా [[ఆఫ్ఘనిస్తాన్]], [[పాకిస్తాన్]], [[ఉజ్బెకిస్తాన్]], [[భారతదేశం]], [[యెమన్]], [[చైనా]] మరియు [[సౌదీ అరేబియా]]లలో వున్నారు.<ref>[http://merln.ndu.edu/archive/icg/shiitequestion.pdf International Crisis Group. The Shiite Question in Saudi Arabia, Middle East Report N°45, 19 September 2005]</ref> మరియు అనేక ఉపశాఖలు కలిగి వున్నారు.
 
=== పండ్రెండు ఇమామ్‌లు ===
# [[:en:Zayn al-Abidin|జైనుల్ ఆబెదీన్]] లేదా అలీ ఇబ్న్ హుసైన్ : (658–713),
# [[:en:Muhammad al-Baqir|ముహమ్మద్ అల్ బాకర్]] (676–743),
# [[:en:Ja'far as-Sadiq|జాఫర్ ఎ సాదిక్]] (703–765),
# [[:en:Musa al-Kadhim|మూసా అల్ కాజిమ్]] (745–799),
# [[:en:Ali ar-Rida|అలీ ఇబ్న్ మూసా]] (765–818), (అలీ అర్-రజా)
17,648

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1023131" నుండి వెలికితీశారు