జి. వి. సుబ్రహ్మణ్యం: కూర్పుల మధ్య తేడాలు

వికీకరణ
పంక్తి 23:
'''ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం''' (1935 సెప్టెంబర్‌ 10 - 2006 ఆగస్టు 16)<ref>http://www.prabhanews.com/specialstories/article-391396</ref> సంగీత సాహిత్య నృత్య రంగాల్లో కృషిచేసిన బహుముఖప్రజ్ఞాశాలి. సాహితీరంగంలో విమర్శకునిగా చెరగని ముద్ర వేశారు.
== వ్యక్తిగత జీవితం ==
[[ప్రకాశం జిల్లా]] [[ఆదిపూడి[[]] గ్రామంలో శ్రీ గూడ రాఘవయ్య, సరస్వతమ్మలకు [[1935]] , [[సెప్టెంబర్ 10]] న జన్మించారు. రాఘవయ్య సంగీతంలో లోతైన పరిజ్ఞానం ఉన్నవాడు. ఆయన తల్లిదండ్రులు దానధర్మాలు చేసి దాతలుగా పేరుపొందారు. మేనమామ శనగల రామదాసు కుమార్తె, సంగీత విద్వాంసురాలు సుశీలను 1950 మే 18న వివాహం చేసుకున్నాడు. పేదరికం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ చదువు కొనసాగించిన సుబ్రహ్మణ్యం ఉన్నత విద్యాభ్యాసం కొనసాగించి తద్వారా ఉన్నతోద్యోగాలను పొందాడు. ఆయన ఆగస్టు 15, 2006 లో మరణించాడు.
 
== విద్యాభ్యాసం, వృత్తి ==
"https://te.wikipedia.org/wiki/జి._వి._సుబ్రహ్మణ్యం" నుండి వెలికితీశారు