కలం పేరు: కూర్పుల మధ్య తేడాలు

స్
పంక్తి 3:
సాహిత్యంలో కలం పేర్లకు సుదీర్ఘమైన చరిత్ర ఉంది. సంస్కృత సాహిత్యంలో పలువురు రచయితలకు కూడా వివిధ కారణాలతో సంక్రమించినట్టుగా సాహిత్యంలో కథలు ఉన్నాయి. అనంతర కాలంలో తెలుగు కవులు తమ భావజాలాలకు అనుగుణంగా పేర్లను పెట్టుకున్న సందర్భాలు ప్రాచీన సాహిత్యంలో కనిపిస్తాయి. కంచర్ల గోపన్న తనకు రామునిపై ఉన్న భక్తిని ప్రదర్శించేలా రామదాసు అనే దీక్షానామంతో రచనలు చేశారు.
== కారణాలు ==
ప్రక్రియను బట్టి, స్థితిగతులను బట్టి సాహిత్యకారులు కలంపేర్లు వాడడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కలంపేర్లు వాడేందుకు రచయితలను ప్రేరేపించే వివిధ కారణాలు:
* రచయితల ప్రాచుర్యం వల్ల కొత్తగా చేపట్టబోయే ప్రక్రియపై పూర్వరచనల ప్రభావాలు పడకుండా ఉండేందుకు.
:ఉదాహరణ: ముళ్ళపూడి వెంకటరమణ కథలు, సినీసమీక్షలు వంటి వాటిలో లబ్దప్రతిష్టుడయ్యాకా ''గిరీశం లెక్చర్లు'' అనే ప్రక్రియను ప్రారంభించేందుకు ఎస్. పార్థసారధి అనే పేరు ఎంచుకుని రాశారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కలం_పేరు" నుండి వెలికితీశారు