కేతు విశ్వనాథరెడ్డి కథలు (1998-2003): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కథా సాహిత్యం చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి వికీకరణ
పంక్తి 1:
[[దస్త్రం:Ketu kathalu.jpg|thumb|right|200px|పుస్తకం ముఖ చిత్రం]]
[[దస్త్రం:Ketu vishvanatha reddy.jpg|thumb|right|200px|కేతు విశ్వనాథరెడ్డి]]
'''కేతు విశ్వనాథరెడ్డి కథలు(1998-2003)'''అనే కథలసంపుటి విద్యావేత్త,సాహిత్యపరిశోధకుడు,విమర్శకుడు, అద్యాపకుడు అయిన ప్రముఖ రచయిత [[కేతు విశ్వనాథరెడ్డి ]] చే విరచితమురచించబడినది.
=పుస్తక ప్రచురణ వివరాలు=
కేతు విశ్వనాథరెడ్డి కథలు అనే కథాసంపుటం [[విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్]],[[హైదరాబాద్]] వారిచే ప్రచురింపబడినది.ఈ పుస్తకము 13 కథల సంకలనము.ఇవ్వన్నియుఇవన్నీ 1998 నుండి 2003 వరకు వివిధ పత్రికలలో ప్రచరింపబడినదిప్రచరింపబడినవే.[[విశాలాంధ్ర పబ్లిషింగ్]] వారు ఈ పుస్తకాన్ని 2004 వ సంవత్సరం మేనెలలో పాఠకులకు అందించారు.మొదటి ముద్రణ 1000పుస్తకములు1000 పుస్తకములు. ముఖపత్ర చిత్రాన్ని [[చంద్ర]]గారు(సాహిత్య ప్రస్థానం-సాహీతీ స్రవంతీ సౌజన్యంతో)గీసారు. పుస్తకంలోని అక్షరాలంకారంను ట్వంటీఫస్ట్‌ సెంచరీ,దిల్‌సుఖ్‌నగర్‌వారుచెయ్యగాదిల్‌సుఖ్‌నగర్‌ వారు చెయ్యగా,పుస్తకముద్రణ శ్రీ కళాంజళి గ్రాఫిక్స్ ,[[హిమాయత్‌నగర్]] లో జరిగినది.ఈ కథలసంపుటాన్ని రచయిత తన వియ్యంకుడు.కిర్తీ శేషుడైనకీర్తిశేషుడైన గోళ్లమూడి సుందరరామిరెడ్డి (1933-1991)కి అంకితమిచ్చాడు. పుస్తకం చివర-కథలు చదివిన తరువాత పాథకులతో పదినిమిషాలు- అంటూ '''వల్లంపాటి వెంకట సుబ్బయ్య '''గారు చక్కని పీఠిక అందించారు.
==రచయిత గురించి ఒకమాట==
కేతు విశ్వనాథరెడ్ది ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతానికి చెందినవాడు. బహుముఖప్రజ్ఞాశాలి. దాదాపు 1961 నుండి రచానావ్యాసంగంలో వున్నవాడు. ఈ పుస్తకం కన్నముందు '''జప్తి 'జప్తు'','''కేతు విశ్వనాథరెడ్డి కథలు ''' మరియు ''' ఇచ్ఛాగ్ని ''' అనే మూడు కథలసంపుటాలు కూడా వెలువడ్డాయి.ఈ కథలతోపాటు '''వేర్లు ''',''' బోధి ''' అనే రెండు నవలికల్నికుడా వ్రాసాడు. తన కథలకు ముందుమాటలు అవసరం లేని రచయిత, కేతు గార్కివిశ్వనాథరెడ్డిది మొదటినుందిమొదటి సాహిత్యవిమర్శమీదనుండి సాహిత్యవిమర్శ మీద, కల్పనా సాహిత్యం మీద శ్రద్డా, అసక్తి,పట్టు వున్న వ్యక్తి. తన సాహిత్య విమర్శావ్యాసాలలోకొన్నింటిని '''దృష్టి ''' అన్న సంపుటంగా విడుదలచేసాడు.సాహిత్య పరిశోధనరంగం మీదకూడా ఇయనఈయన మౌలికమైన కృషిచేస్తారుకృషిచేశాడు. ఎందరో విద్యార్థులచే కల్పనాసాహిత్యం మీద పరిశోధనలు చేయించాడు. తెలుగు భాషా సాహిత్యాల పాఠ్య ప్రణాళికల్ని చేరా గారితో కలసి రూపొందించారు.కొడవకంటి కొడవటిగంటి సాహిత్యాన్ని సంపాదించి ప్రచురించుటకు వారుఆయన చేసిన కృషి అపురూపం. ఈయనకు ఎన్నో వ్యాసాంగాలున్న ఆయనగారి ఆత్మ వ్యాసంగం మాత్రం-కథారచనే. కేతు విశ్వనాథరెడ్డి గారిపేరు వినగానే ఆయన కలంనుండి జాలువారిన '''నమ్ముకున్న నేల ''',''' కూలిన బురుజు ''', '''పీర్లచావడి ''','''గడ్డి ''','''దాపుడుకోక ''','''జప్తు '''వంటి ఎన్నో కథలు జ్ఞాపకానికొస్తాయి.కేతుగారు వుద్యోగరీత్యా నగరవాసి అయినప్పటికి,[[కడప]]జిల్లాను,పల్లెప్రజలను,మట్టివాసనను మరువలేదు.విశ్వనాథరెడ్ది గారు తనజీవితంలో భాగాలైన విశ్వవిద్యాలయాలగురించి,నగారాలగురించి నగరాలగురించి అరుదుగా కొన్ని రచనలు చేసినప్పటికి వాటి మూలలుమూలాలు [[రాయలసీమ]]లోని పల్లెలను పలుకరిస్తాయి. రాయలసీమ ప్రజల జీవితాలకు సంబంధించిన ప్రత్యేకాంశలను సాధ్యమైనంత కళాత్మకంగా తన కథలలో చూపించడం కేతుగారిరచయిత యొక్క ప్రత్యేకత.
 
రచయిత గురించిన మరీన్ని వివరలకు ప్రధాన వ్యాసం:'''[[కేతు విశ్వనాథరెడ్డి]]''' చదవండి.
 
==పుస్తకంలోని కథలేమంటున్నాయి?==