దేవిక: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: చంద్రగిరి ప్రాంతానికిచెందిన ఈమె ఎన్టీ రామారావుతో హీరోయిన్‌గ...
 
+వర్గం, స్వల్పవికీకరణ
పంక్తి 1:
'''దేవిక''' (Devika) ఒక [[తెలుగు సినిమా]] నటి. [[చిత్తూరు జిల్లా]][[చంద్రగిరి]] ప్రాంతానికిచెందిన ఈమె [[ఎన్.టి.ఆర్|ఎన్టీ రామారావుతో]] హీరోయిన్‌గా [[రేచుక్క]] అనే సినిమాలో తొలిసారి నటించారు. అత్త[[అత్తా ఒకింటి కోడలే]], [[కంచుకోట]], [[ఆడబతుకు]] సినిమాలు ఆమెకు ఎంతో గుర్తింపు తెచ్చి పెట్టాయి. [[ఎన్.టి.రామారావు]] నిర్మించిన [[ శ్రీమద్విరాట్‌ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి]] జీవిత చరిత్ర సినిమాలో చివరి సారిగా నటించారు. ఈమె కూతురు కనక [[తమిళ సినిమాల్లోసినిమా]]ల్లో నటిస్తున్నారు.
 
[[వర్గ:తెలుగు సినిమా నటీమణులు]]
[[వర్గ:చిత్తూరు జిల్లా ప్రముఖులు]]
"https://te.wikipedia.org/wiki/దేవిక" నుండి వెలికితీశారు