దేవిక: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''దేవిక''' (Devika) ఒక [[తెలుగు సినిమా]] నటి. [[చిత్తూరు జిల్లా]][[చంద్రగిరి]] ప్రాంతానికిచెందిన ఈమె [[ఎన్.టి.ఆర్|ఎన్టీ రామారావుతో]] హీరోయిన్‌గా [[రేచుక్క]] అనే సినిమాలో తొలిసారి నటించారు. [[అత్తా ఒకింటి కోడలే]], [[కంచు కోటకంచుకోట]], [[ఆడ బ్రతుకు]] సినిమాలు ఆమెకు ఎంతో గుర్తింపు తెచ్చి పెట్టాయి. [[ఎన్.టి.రామారావు]] నిర్మించిన [[శ్రీమద్విరాట్‌ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి]] జీవిత చరిత్ర సినిమాలో చివరి సారిగా నటించారు. ఈమె కూతురు కనక [[తమిళ సినిమా]]ల్లో నటిస్తున్నారు.
 
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
"https://te.wikipedia.org/wiki/దేవిక" నుండి వెలికితీశారు