ఎం.టి.వాసుదేవన్ నాయర్: కూర్పుల మధ్య తేడాలు

లంకెల చేర్పు
పంక్తి 1:
[[ఎం.టి.వాసుదేవన్ నాయర్]] ప్రముఖ [[మలయాళ భాష|మలయాళ]] రచయిత. ఆయన ప్రతిష్టాత్మక [[జ్ఞానపీఠ్ పురస్కారం|జ్ఞానపీఠ్ పురస్కారాన్ని]] పొందడం పొందడంతోద్వారా భారతీయ సాహిత్యరంగంలో ప్రాచుర్యం పొందారు.
== వ్యక్తిగత జీవితం ==
వాసుదేవ నాయర్ [[కేరళ|కేరళ రాష్ట్రానికి]] చెందిన [[:en:kuttanad|కుట్టనాడు]] ప్రాంతంలోని [[:en:aleppuzha|అలెప్పీ]] జిల్లాకు చెందిన [[:en:thakazhi|తకళి]] గ్రామంలో 17 ఏప్రిల్ 1912లో జన్మించారు.