"ఎం.టి.వాసుదేవన్ నాయర్" కూర్పుల మధ్య తేడాలు

చి (వర్గం:1912 జననాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
[[ఎం.టి.వాసుదేవన్ నాయర్]] ప్రముఖ [[మలయాళ భాష|మలయాళ]] రచయిత. ఆయన ప్రతిష్టాత్మక [[జ్ఞానపీఠ్ పురస్కారం|జ్ఞానపీఠ్ పురస్కారాన్ని]] పొందడం ద్వారా భారతీయ సాహిత్యరంగంలో ప్రాచుర్యం పొందారు.
== వ్యక్తిగత జీవితం ==
వాసుదేవన్ నాయర్ నేటి కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన కొడల్లూర్ గ్రామంలో జన్మించారు.
వాసుదేవ నాయర్ [[కేరళ|కేరళ రాష్ట్రానికి]] చెందిన [[:en:kuttanad|కుట్టనాడు]] ప్రాంతంలోని [[:en:aleppuzha|అలెప్పీ]] జిల్లాకు చెందిన [[:en:thakazhi|తకళి]] గ్రామంలో 17 ఏప్రిల్ 1912లో జన్మించారు. చిన్నతనం నుంచే సాహిత్యం పట్ల ఆసక్తి పెంచుకున్న తకళి తాను పాఠశాల విద్యార్థిగా ఉండగానే కథలు రచించడం ప్రారంభించారు. 1999 ఏప్రిల్ 10న మరణించారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1024116" నుండి వెలికితీశారు