"ఎం.టి.వాసుదేవన్ నాయర్" కూర్పుల మధ్య తేడాలు

చి (వర్గం:1933 జననాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
[[ఎం.టి.వాసుదేవన్ నాయర్]] ప్రముఖ [[మలయాళ భాష|మలయాళ]] రచయిత. ఆయన ప్రతిష్టాత్మక [[జ్ఞానపీఠ్ పురస్కారం|జ్ఞానపీఠ్ పురస్కారాన్ని]] పొందడం ద్వారా భారతీయ సాహిత్యరంగంలో ప్రాచుర్యం పొందారు.
== వ్యక్తిగత జీవితం ==
వాసుదేవన్ నాయర్ నేటి కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన కొడల్లూర్ గ్రామంలో 1933 జూలై 15న జన్మించారు. ఆయన జన్మించిన నాటికి ఆ ప్రాంతం బ్రిటీష్ ఇండియాలోని మద్రాసు ప్రెసిడెన్సీ మలబారు ప్రాంతంలోనిది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1024120" నుండి వెలికితీశారు