ఎం.టి.వాసుదేవన్ నాయర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
వాసుదేవన్ నాయర్ నేటి కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన కొడల్లూర్ గ్రామంలో 1933 జూలై 15న జన్మించారు. ఆయన జన్మించిన నాటికి ఆ ప్రాంతం బ్రిటీష్ ఇండియాలోని మద్రాసు ప్రెసిడెన్సీ మలబారు ప్రాంతంలోనిది. ఆయన చిన్నతనం పున్నయర్కుళం గ్రామంలో గడిపారు. కుమరనెల్లూర్ గ్రామంలో పాఠశాల విద్యను, పాలక్కాడ్(పాల్ఘాట్) పట్టణంలోని విక్టోరియా కళాశాలలో కళాశాల విద్యనూ పూర్తిచేసుకున్నారు.
== సాహిత్య రంగం ==
1950దశకం తొలినాళ్ళ నుంచీ చిన్నకథలను వ్రాయడం ప్రారంభించిన వాసుదేవన్ నాయర్ 1958లోని నాలుకెట్టు(కేరళ సంప్రదాయ గృహం), 1962లో అసురవిత్తు(రాక్షస బీజం), 1964లో మంజు(మంచు), 1969లో కాలం, 1984లో రాండమూఝం(రెండవ సారి), విలపయత్ర, పతిరవుం పకల్వెలిచెవుం(అర్థరాత్రీ, పగటివెల్తురు), వారణాసి తదితర నవలలను రచించారు.
 
== మూలాలు ==