నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
 
== విదేశాల్లో భారతీయ గ్రంథాల ప్రచారం ==
విదేశాల్లో భారతీయ సాహిత్యాన్ని ప్రచారం చేయడం కోసం అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనల్లో పాల్గొని ప్రదర్శిస్తున్నారు. అనేకమంది భారతీయ ప్రచురణ కర్తలు ప్రచురించిన వాటిలో ఎంపికచేసిన గ్రంథాల ప్రదర్శనలను, విదేశాల్లో మరీ ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికన్ దేశాల్లో ఏర్పాటు చేస్తున్నారు. 1970 నుంచి ఇప్పటివరకూ 350కి పైగా అంతర్జాతీయ పుస్తకాల పండుగల్లో పాల్గొన్నారు. ఏటా ఫ్రాంక్ ఫర్డ్, బొలానా, జింబాబ్వే, టోక్యో, కొలంబో, బాంకాక్, కౌలాలంపూర్, సింగపూర్, మనీలా, కరాచీ మొదలైన అంతర్జాతీయ పుస్తక మేళాల్లో పాల్గొంటున్నారు.
 
== మూలాలు ==