యు.ఆర్.అనంతమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
కన్నడ సాహిత్యరంగంలో జ్ఞానపీఠ అవార్డు పొందిన ఎనిమిది మంది కన్నడ సాహితి వేత్తలలో ఉడిపి రాజగోపాలచార్య అనంతమూర్తి అరవవాడు.మంచి రచయిత మరియు సాహిత్య విమర్శకుడు.ముక్కుసూటిగా తన మనస్సులోని భావన్ని వ్యక్తపరచే వ్యక్తిత్వమున్నవాడు.'''మోడీ ప్రధాన మంత్రి అయ్యినచో భారతదేశంలో వుండనని ''' ఖరాఖండిగా చెప్పినట్టి వాడు<ref>{{citeweb|url=http://www.sakshi.com/news/top-news/i-would-not-be-in-india-incase-of-narendra-modi-as-prime-minister-saysu-r-ananthamurthy-65718|title=మోడీ ప్రధానైతే భారత్‌లో ఉండను: అనంతమూర్తి|publisher=sakshi.com|date=|accessdate=22-2-2014}}</ref>
==జననం-విద్యాభ్యాసం==
జ్ఞానపిఠ ఆవార్డును పొందిన కన్నడ సాహితివేత్త [[కువెంపు]] పుట్టిన తిర్థహళ్ళితిర్థహళ్ళితాలూకా(షిమోగా జిల్లా)లోని మొలిగె గ్రామంలోనే నే అనంతమూర్తిగారు జన్మించారు.ఈయన తండ్రి ఉడిపి రాజగోపాలచార్య,తల్లి సత్యమ్మ(సత్యభామ),జన్మించిన తేది 1932సంవత్సరం డిసెంబరు 21<ref>{{citeweb|url= http://kendasampige.com/writer_profile.php?id=72|title=ಯು ಆರ್ ಅನಂತಮೂರ್ತಿ|publisher= kendasampige.com|date=|accessdate=22-2-2014}}</ref>.అనంతమూర్తి దుర్వాసదపురం అనే గ్రామం లోని సాంప్రదాయ సంస్కృతపాఠశాలలో తన విద్యాభ్యాసాన్ని ప్రారంబించాడు.ఒక్కడ ప్రాధమిక విధ్య అనంతరం తన తదుపరి చదువును తిర్థహళ్ళి,మరియు మైసూరులో కొనసాగించాడు.మైసూరు విశవిద్యాలయంలో ఆంగ్లభాషలో ఎం.ఎ పట్టభద్రుడయ్యాడు.ఉన్నత విద్యకై [[ఇంగ్లాండు]]దేశానికి వెళ్ళాడు.కామన్ వెల్త్ విద్యార్థి వేతనంకు అర్హత పొంది ఇంగ్లీషు మరియు తౌలిక సాహిత్యంలో 1966లో పి.ఎచ్.డి.పొందారు<ref>{{citeweb|url=http://www.kannadakavi.com/kavikoota/3jnanapeeta/u_r_ananth_murthy.htm|title=ಯು.ಆರ್.ಅನಂತಮೂರ್ತಿ|publisher=kannadakavi.com|date=|accessdate=22-2-2014}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/యు.ఆర్.అనంతమూర్తి" నుండి వెలికితీశారు