సాహిత్య అకాడమీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
==== అనువాద బహుమతి ====
ప్రధాన వ్యాసం: [[సాహిత్య అకాడమీ అనువాద బహుమతి]]<br />
సాహిత్య అకాడమీ ఏటా అందించే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలే కాక ఉత్తమ అనువాదాలకు సాహిత్య అకాడమీ బహుమతి కూడా అందిస్తున్నారు. 1989 నుంచి సాహిత్య అకాడమీ గుర్తించిన భాషలలోని అనువాదకులకు ఈ పురస్కారాన్ని ఇస్తున్నారు.
 
== సహాయక భాషలు ==
"https://te.wikipedia.org/wiki/సాహిత్య_అకాడమీ" నుండి వెలికితీశారు