హ్యాపీ డేస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 32:
* సోనియా దీప్తి... స్రవంతి
kumari 9949839039
 
ఈ చిత్రానికి తగిన తారాగణం కోసం శేఖర్ కమ్ముల Big FM మరియు idlebrain.com ద్వారా విస్తృతంగా వెతికాడు. చివరకు 7గురిని ఎన్నిక చేసుకొన్నాడు. 8వ పాత్రధారిగా తమన్నాను ఎంపిక చేశారు. "సినిమాలో పాత్రకు తగిన నటీనటులు" అన్న విషయానికి ప్రాధాన్యత ఇచ్చారు కాని డాన్సింగ్, డైలాగులు వంటి విషయాలకు కాదు. <ref name=int>[http://www.idlebrain.com/celeb/interview/sekharkammula2.html Idle Brain Interview with Sekhar Kammula]</ref> ఇంటర్నెట్‌ద్వారా ముఖ్యపాత్రధారులను ఎంపిక చేసిన చిత్రం ఇదే మొదటిది కావచ్చును.
 
"https://te.wikipedia.org/wiki/హ్యాపీ_డేస్" నుండి వెలికితీశారు