సాహిత్య అకాడమీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
ప్రధాన వ్యాసం: [[బాల సాహిత్య పురస్కారం]]<br />
బాలసాహిత్యం అభివృద్ధి చేసేందుకు సాహిత్య అకాడమీ వారు బాల సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నారు. ప్రతీ ఏడాదీ గుర్తించిన భాషల్లో వచ్చిన అత్యున్నత స్థాయి బాల సాహిత్యానికి పురస్కారం ప్రదానం చేస్తారు. ఐతే పురస్కారాన్ని ప్రకటించిన తొలి ఐదేళ్ళూ(2010-2014) రచయిత బాలసాహిత్యానికి చేసిన సేవ, బాలసాహిత్యరంగంలో వారి కృషిని మొత్తంగా పరిగణనలోకి తీసుకుని పురస్కారాన్ని అందిస్తున్నారు.
==== సాహిత్య అకాడమీ యువ పురస్కారం ====
 
== సహాయక భాషలు ==
"https://te.wikipedia.org/wiki/సాహిత్య_అకాడమీ" నుండి వెలికితీశారు