సాహిత్య అకాడమీ అనువాద బహుమతి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
సాహిత్య అకాడమీ అనువాద బహుమతిని కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద రచనలను ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసింది. ఏటా సాహిత్య అకాడమీ గుర్తించిన 24 భాషల్లో అత్యుత్తమ అనువాదాలకు భాషకు ఒకటి చొప్పున ఈ పురస్కారాన్ని అందజేస్తున్నారు.
== చరిత్ర ==
సాహిత్య అకాడమీ అనువాద బహుమతిని 1989లో కేంద్ర సాహిత్య అకాడమీ ఏర్పాటుచేసింది. ఏర్పాటు చేసినప్పుడు(1989లో) రూ.10వేలు అనువాద బహుమతిగా అందజేసేవారు.
 
==తెలుగు భాషకు చెందిన అనువాద బహుమతి గ్రహీతలు ==