సాహిత్య అకాడమీ అనువాద బహుమతి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
సాహిత్య అకాడమీ అనువాద బహుమతిని కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద రచనలను ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసింది. ఏటా సాహిత్య అకాడమీ గుర్తించిన 24 భాషల్లో అత్యుత్తమ అనువాదాలకు భాషకు ఒకటి చొప్పున ఈ పురస్కారాన్ని అందజేస్తున్నారు.
== చరిత్ర ==
సాహిత్య అకాడమీ అనువాద బహుమతిని 1989లో కేంద్ర సాహిత్య అకాడమీ ఏర్పాటుచేసింది. ఏర్పాటు చేసినప్పుడు(1989లో) రూ.10 వేలు అనువాద బహుమతిగా అందజేసేవారు. ఈ మొత్తాన్ని రూ.15 వేలకు 2001లో, రూ.20వేలకు 2003లో పెంచారు. ప్రస్తుతం రూ.50వేలను బహుమతి మొత్తంగా అందజేస్తున్నారు(2009 నుంచి).
 
==తెలుగు భాషకు చెందిన అనువాద బహుమతి గ్రహీతలు ==