యు.ఆర్.అనంతమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
జ్ఞానపిఠ ఆవార్డును పొందిన కన్నడ సాహితివేత్త [[కువెంపు]] పుట్టిన తిర్థహళ్ళితాలూకా(షిమోగా జిల్లా)లోని మొలిగె గ్రామంలోనే నే అనంతమూర్తిగారు జన్మించారు.ఈయన తండ్రి ఉడిపి రాజగోపాలచార్య,తల్లి సత్యమ్మ(సత్యభామ),జన్మించిన తేది 1932సంవత్సరం డిసెంబరు 21<ref>{{citeweb|url= http://kendasampige.com/writer_profile.php?id=72|title=ಯು ಆರ್ ಅನಂತಮೂರ್ತಿ|publisher= kendasampige.com|date=|accessdate=22-2-2014}}</ref>.అనంతమూర్తి దుర్వాసదపురం అనే గ్రామం లోని సాంప్రదాయ సంస్కృతపాఠశాలలో తన విద్యాభ్యాసాన్ని ప్రారంబించాడు.ఒక్కడ ప్రాధమిక విధ్య అనంతరం తన తదుపరి చదువును తిర్థహళ్ళి,మరియు మైసూరులో కొనసాగించాడు.మైసూరు విశవిద్యాలయంలో ఆంగ్లభాషలో ఎం.ఎ పట్టభద్రుడయ్యాడు.ఉన్నత విద్యకై [[ఇంగ్లాండు]]దేశానికి వెళ్ళాడు.కామన్ వెల్త్ విద్యార్థి వేతనంకు అర్హత పొంది ఇంగ్లీషు మరియు తౌలిక సాహిత్యంలో 1966లో పి.ఎచ్.డి.పొందారు<ref>{{citeweb|url=http://www.kannadakavi.com/kavikoota/3jnanapeeta/u_r_ananth_murthy.htm|title=ಯು.ಆರ್.ಅನಂತಮೂರ್ತಿ|publisher=kannadakavi.com|date=|accessdate=22-2-2014}}</ref>
==వృత్తిజీవనం==
1970లో [[మైసూరు]] విశ్వవిద్యాలంలో మొదట ఇంగ్లిసు విభాగంలో/శాఖలో ఉపన్యాసకుడిగా చేరి,అటుపిమ్మట అక్కడే ప్రాధ్యపకుడు అయ్యాడు.తదనంతరం క్రీ.శ.1982 లో [[కేరళ]]రాష్ట్రంలోని [[కొట్టాయం]] లోని [[మహాత్మగాంధి]] విశ్వవిద్యాలయంలో ఉపకులపతిగా చేరారు.1992-93 సంవత్సరంలో [[నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా]]కు అధ్యక్షుడిగా ఎన్నుకోబడినాడు.అలాగే 1993లో [[కేంద్ర సాహిత్య అకాడెమీ]] కి కూడా అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యాడు.కేంద్ర సాహిత్య అకాడెమికి గోకాకర్ తరువాత అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన రెండవ కన్నడిగుడు అనంతమూర్తి.
 
అనంతమూర్తిగారు దేశవిదేశాలలోని పలు విశ్వవిద్యాలయాలలో సందర్శక అద్యాపకుడిగా పనిచేశారు.జర్మనిలోని తూబింగెన్ విశ్వవిద్యాలయం,[[అమెరికా]] లోని ఐయోవా మరియు టఫట్సు విశ్వవిద్యాలయాలలో,జవహారలాల్ విశ్వవిద్యాలయం మరియు [[కొల్లాపూర్]] లోని శివాజి విశ్వవిద్యాలయం లలో సందర్శక అధ్యాపకునిగా పనిచేశారు.మంచి రచయిత,వక్త అయిన అనంతమూర్తిగారు ఇంటా బయటా అనేక సాహిత్య సమావేశాలలో పాల్గోని తన వాణిని వినిపింఛారు.1980 లో భారతీయ రచయిత సంఘసభ్యుడిగా [[ రష్యా| సోవియట్ రష్యా ]],పశ్చిమ [[జర్మని]],మరియు [[ఫ్రాన్స్]] దేశాలను సందర్శించాడు.మార్కుస్ వాది అయిన అనంతమూర్తికి రష్యా పర్యాటన మరింత స్పూర్తినిచ్చి,సోవియట్ పత్రిక సలహ సంఘ సభ్యుడయ్యి,1989లో మళ్ళొ రష్యా పర్యటన చేశారు.1992లో చైనా దేశాన్నికూడా సందర్శించారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/యు.ఆర్.అనంతమూర్తి" నుండి వెలికితీశారు