"మలయాళ భాష" కూర్పుల మధ్య తేడాలు

చి (Bot: Migrating 72 interwiki links, now provided by Wikidata on d:q36236 (translate me))
 
== లిపి ==
అఖిల భారత [[భ్రహ్మిబ్రాహ్మీ లిపి]] నుండి [[గ్రంథి లిపి]] ద్వారా వట్టెఱుతు(గుండ్రపాటి వ్రాత)గా మలయాళ లిపి ౧౩వ శతాబ్దంలో అవతరించింది. తెలుగులాగా మలయాళ లిపికూడా syllabic గా ఉంటుంది, అంటే వీరు కూడా సంయుక్తాక్షరాలుగా వ్రాస్తారు.
 
౧౯౬౦లో మలయాళంలోని వివిధ స్వల్పంగా వాడే సంయుక్త పదములకు గల ప్రత్యేక అక్షరాలు తొలగించబడినవి. అలాగే అన్ని హచ్చులతోను ఉకారం ఒకేలాగా ప్రవర్తంచేలా చేసారు. ఉదాహరణకు అంతకు ముందు 'కు'లో ఉవత్తు 'గు'లో ఉవత్తు వేరేలా ఉండేవి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1024950" నుండి వెలికితీశారు