కిన్నెరసాని: కూర్పుల మధ్య తేడాలు

+/- వర్గం
పంక్తి 9:
కిన్నెరసాని నదిపై [[పాల్వంచ]] మండలములోని [[యానంబైలు]] గ్రామము వద్ద విద్యుత్ ఉత్పాదనకై మరియు కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రానికి నీరందించేందుకు కిన్నెరసాని ప్రాజెక్టు నిల్వ జలాశ్రయాన్ని నిర్మించారు. [[1972]]లో నిర్మాణము పూర్తి చేసున్న ఈ ప్రాజెక్టుకు 558 లక్షల వ్యయమైనది. [[1998]] ఏప్రిల్ లో రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈ ప్రాజెక్టును విద్యుఛ్ఛక్తి శాఖకు బదిలీ చేసినది. ఈ ప్రాజెక్టు వ్యవసాయ భూములకు, విద్యుత్ ఉత్పత్తికే కాక పాల్వంచ, [[కొత్తగూడెం (ఖమ్మం జిల్లా పట్టణము)|కొత్తగూడెం]] పట్టణ ప్రజలకు త్రాగునీరు కూడా అందిస్తుంది.
 
2005లో జలయజ్ఞం పథకం క్రింద పాల్వంచ, బూర్గంపాడు మండలాల్లో పదివేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు కిన్నెరసాని ప్రాజెక్టుకు కుడి మరియు ఎడమ కాల్వల నిర్మాణాన్ని ఆమోదించారు. తొలి విడతలో భాగంగా నిర్మించిన కుడి ప్రధాన కాల్వను 2012లో ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రారంభించాడు.<ref>http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/article3740522.ece</ref>. ikkadaఇక్కడ okaఒక vanyapraniవణ్యప్రాణీ samrakshanaసంరక్షణ kendramకేంద్రం undiఉంది.Deenni Kinnerasaniదీన్ని abhayaranyamకిన్నెరసాని loఅభయారణ్యంలో stapincharuనెలకొల్పారు.
 
==సాహిత్యంలో==
"https://te.wikipedia.org/wiki/కిన్నెరసాని" నుండి వెలికితీశారు