వికీపీడియా:5 నిమిషాల్లో వికీ: కూర్పుల మధ్య తేడాలు

చి 117.211.116.99 (చర్చ) చేసిన మార్పులను, చక్రవర్తి వరకు తీసుకువెళ...
పంక్తి 19:
===అన్వేషణ===
[[బొమ్మ:WikiToolBox.png|thumb|right|250px|తెవికిలో ఎడమ భాగములోని లింకులు. అన్వేషణ (నీలములో) ఇంక పరికరాల పెట్టె (ఎరుపులో)]]
అన్వేషణ పెట్టె కింద రెండు మీటలున్నాయి: ''వెళ్ళుramu'', ''వెతుకు''. ''వెళ్ళు'' నొక్కినపుడు, మీరు అన్వేషణ పెట్టెలో రాసిన పదాలతో ఏదైనా పేజీ ఉంటే నేరుగా ఆ పేజీని తెరచి చూపిస్తుంది. లేకపోతే లేదని చూపిస్తుంది. ''వెతుకు''ను నొక్కినపుడు, పెట్టెలో వ్రాసిన పదాలు వ్యాసంలో కలిగి ఉన్న అన్ని పేజీల జాబితాను చూపిస్తుంది.
 
'''అన్వేషణ పెట్టెలో మీరు ఇంగ్లీషులో వ్రాస్తూ ఉంటే అది తెలుగులోకి మారిపోతూ ఉంటుంది.''' ఇంగ్లీషులోనే వ్రాయాలంటే, కీబోర్డులోని "Esc" మీటను నొక్కండి.