తెల్లవారవచ్చె తెలియక నా సామి (పాట): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 96:
 
==సాహిత్య విశేషాలు==
''తెల్లవారవచ్చె తెలియక నా సామి'' అని పాట మొదలౌతుంది. రాత్రి అలా పడుకున్నామో లేదో ఇంతలోనే మనకు తెలియకుండానే తెల్లవారిపోయిందనే అర్ధముంది. అదే భక్తికోణంలో చూస్తే దేవదేవా! పొద్దుకు తెలియదు నీవు నిద్రపోత్తున్నట్లు అందుకే వచ్చేసింది, దాని పరువు కాపాడడానికైనా నిద్రలేవయ్యా అనే అర్ధం కనిపిస్తుంది. మళ్లీ పరుండేవు లేరా అనే పదాల్లోనూ రెండు అర్ధాలున్నాయి. కావాలంటే మళ్ళీ పడుకోవచ్చు ఇప్పుడైతే లేవరా అనేది సాధారణ అర్ధం అయితే నేనిటు లేపుతుంటే నువ్వటు పడుకుంటావేమిటనేది అంతరార్ధం. మళ్ళి - మళ్ళీ పదాల మధ్య చిన్నపొల్లు మార్పుతో ఈ అర్ధాలను సాధించారు మల్లాది.
 
==మూల జానపద గీతం==