"శివాజీ రాజా" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (వర్గం:తెలుగు సినీ నటులు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
[[శివాజీ రాజా]] (జననం: [[ఫిబ్రవరి 2627]] [[1972]])<ref>[http://www.teluguone.com/tmdb/celebritybiography/Sivaji-Raja-601.html తెలుగు ఒన్.కాం నుండి]</ref> ఒక ప్రముఖ తెలుగు నటుడు. నటుడుగా 1985లో చిత్రరంగ ప్రవేశం చేసిన శివాజీరాజా 260 చిత్రాలకు పైగానే నటించాడు. ఎం.వి.రఘు దర్శకత్వంలో గొల్లపూడి రాసిన నాటిక 'కళ్ళు' ఆధారంగా రూపొందిన 'కళ్ళు' చిత్రంలో నటుడిగా గుర్తింపు పొందిన శివాజీ రాజా ఈ ప్రయోగాత్మక చిత్రం ద్వారా ఉత్తమ నూతన నటుడుగా నంది అవార్డు స్వీకరించాడు. ప్రస్తుతం సినిమా రంగంలోనూ, టీవీ రంగంలోనూ కొనసాగుతున్నాడు.
==సినిమా==
శివాజీ రాజా మొదటి సినిమా కళ్ళు. ఆయన నటించిన ఇతర సినిమాలు
==కుటుంబం==
ఆయన భార్య పేరు అరుణ.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
==ఇతర లింకులు==
 
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1026010" నుండి వెలికితీశారు