శివాజీ రాజా: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు సినిమా హాస్యనటులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = శివాజీ రాజా
| residence =
| other_names =శివాజీ రాజా
| image =
| imagesize = 200px
| caption = శివాజీ రాజా
| birth_name =
| birth_date = [[1972]] [[ఫిబ్రవరి 27]]
| birth_place =
| native_place =
| death_date =
| death_place =
| death_cause =
| known = తెలుగు సినిమా హాస్యనటుడు
| occupation =
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion = హిందూ
| wife =
| spouse= అరుణ
| partner =
| children =
| father =
| mother =
| website =
| footnotes =
| employer =
| height =
| weight =
}}
 
 
[[శివాజీ రాజా]] ([[ఫిబ్రవరి 27]] [[1972]])<ref>[http://www.teluguone.com/tmdb/celebritybiography/Sivaji-Raja-601.html తెలుగు ఒన్.కాం నుండి]</ref> ఒక ప్రముఖ తెలుగు నటుడు. నటుడుగా 1985లో చిత్రరంగ ప్రవేశం చేసిన శివాజీరాజా 260 చిత్రాలకు పైగానే నటించాడు. ఎం.వి.రఘు దర్శకత్వంలో గొల్లపూడి రాసిన నాటిక 'కళ్ళు' ఆధారంగా రూపొందిన 'కళ్ళు' చిత్రంలో నటుడిగా గుర్తింపు పొందిన శివాజీ రాజా ఈ ప్రయోగాత్మక చిత్రం ద్వారా ఉత్తమ నూతన నటుడుగా నంది అవార్డు స్వీకరించాడు. ప్రస్తుతం సినిమా రంగంలోనూ, టీవీ రంగంలోనూ కొనసాగుతున్నాడు.
==సినిమా==
"https://te.wikipedia.org/wiki/శివాజీ_రాజా" నుండి వెలికితీశారు