చెట్టుకింద ప్లీడరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
* దేవదాసు కనకాల - భగవంతం
 
 
==చిత్ర కథ==
==చిత్ర కథ==
గోపాలకృష్ణ, సుజాతను ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. సుజాతను ఒక అనాధాశ్రమం లో చూసి నచ్చి పెళ్ళి చేసుకుంటాడు గోపాలకృష్ణ. తిరుపతిలో ,అతని భార్య, కొడుకులతో అన్యోనంగా జీవిస్తారు. గోపాల కృష్ణకి సొంత ఫ్యాక్టరీలు ఉన్నాయి. అలా ఒక కొంత కాలం గడచిన తరువాత, ఈ రోజు మన పెళ్ళి రోజు ఆఫీసు నుండి సాయంత్రం అని చెప్పి వెళ్ళిన గోపాలకృష్ణ ఆఫీసు పనుల్లో బిజీగా ఉండి ఆ రాత్రి కొంచెం ఆలస్యంగా ఇంటికి వస్తుండగా కారు ప్రమాదంలో మరణించినట్టుగా సుజాతకు పోలీస్ స్టేషన్ నుండుడి ఫోన్ వస్తుంది. బాలరాజు ఒక న్యాయవాది. అతనికి కేసులు వాదించడంపై పెద్దగా అవగాహన ఉండదు. అనుకోకుండా బాలరాజు వద్దకు తన భర్త
"https://te.wikipedia.org/wiki/చెట్టుకింద_ప్లీడరు" నుండి వెలికితీశారు