చెట్టుకింద ప్లీడరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
 
==చిత్ర కథ==
గోపాలకృష్ణ, సుజాతను ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. సుజాతను ఒక అనాధాశ్రమం లో చూసి నచ్చి పెళ్ళి చేసుకుంటాడు గోపాలకృష్ణ. తిరుపతిలో ,అతని భార్య, కొడుకులతో అన్యోనంగా జీవిస్తారు. గోపాలకృష్ణకి సొంత ఫ్యాక్టరీలు ఉన్నాయి. అలా ఒక కొంత కాలం గడచిన తరువాత, గోపాలకృష్ణ ఆఫీసు పనులు ముగించుకుని ఆ రాత్రి ఇంటికి వస్తుండగా కారు ప్రమాదంలో మరణించినట్టుగా సుజాతకు పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ వస్తుంది. గోపాలకృష్ణకి అంత్యక్రియలు జరుగుతాయి. అంత్యక్రియలు జరిగేటప్పుడు గోపాలకృష్ణ వాళ్ళ నాన్న శరభయ్య, తమ్ముడు అక్కడికి వస్తారు. గోపాలకృష్ణ తరువతభార్య బాలరాజుకొంపెనీ ఒకబాధ్యతలు న్యాయవాదిస్వీకరిస్తుంది. అతనికిఒక కేసులురోజు వాదించడంపైఆఫీస్ పెద్దగాలో అవగాహనఉండగా ఉండదుశరభయ్య,వాళ్ళ అబ్బాయి అక్కడికి వస్తారు వచ్చి, అమ్మాయ్ నువ్వొక్కదానివి ఈ కంపెనీ వ్యవహారాలు చూసుకోవడం ఇబ్బందిగా ఉందేమో, నువ్వు ఇంట్లో ఉండి బాబు మంచి,చెడ్డ చూసుకోమ్మా అని సలహా శరభయ్య ఇస్తాడు. అనుకోకుండాఅందుకు సుజాత ఒప్పుకోదు. తరువాత రోజు శరభయ్య, సుజాతకు లాయర్ నోటీసు పంపిస్తాడు. బాలరాజు వద్దకు తన భర్త
బాలరాజు ఒక న్యాయవాది. ఒక డొక్కు కారు వేసుకుని తిరుగుతూ ఉంటాడు. అతనికి కేసులు వాదించడంపై పెద్దగా అవగాహన ఉండదు. అనుకోకుండా బాలరాజు వద్దకు తన భర్త
"https://te.wikipedia.org/wiki/చెట్టుకింద_ప్లీడరు" నుండి వెలికితీశారు