అగ్నిధార: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 58:
{{కింద}}
== అంకితము ==
అగ్నిధార ఖండ కావ్యాన్ని దాశరథి కృష్ణమాచార్యులు నిజాం వ్యతిరేక పోరాటకారుడు, నవలాకారుడు [[వట్టికోట ఆళ్వారుస్వామి]]కి అంకితం చేశారు. ''ఆళ్వారుకు'' అన్న అంకితం కవితలో ''అసలు ఆళ్వార్లు పన్నెండు మందే;/పదమూడో ఆళ్వార్ మా/వట్టికోట ఆళ్వార్ స్వామి!/నిర్మల హృదయానికి/నిజంగా అతడు ఆళ్వార్;'' అని ప్రారంభించి ''మిత్రుని కోసం కంఠం ఇవ్వగలవాడు/మంచికి పర్యాయ పదం ఆళ్వార్/అతనిదే సార్థకమైన జీవితం/అతని కీ అగ్నిధార అంకితం'' అంటూ ముగించారు దాశరథి.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/అగ్నిధార" నుండి వెలికితీశారు