అగ్నిధార: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 59:
{{కింద}}
== అంకితము ==
అగ్నిధార ఖండ కావ్యాన్ని దాశరథి కృష్ణమాచార్యులు నిజాం వ్యతిరేక పోరాటకారుడు, నవలాకారుడు [[వట్టికోట ఆళ్వారుస్వామి]]కి అంకితం చేశారు. ''ఆళ్వారుకు'' అన్న అంకితం కవితలో ''అసలు ఆళ్వార్లు పన్నెండు మందే;/పదమూడో ఆళ్వార్ మా/వట్టికోట ఆళ్వార్ స్వామి!/నిర్మల హృదయానికి/నిజంగా అతడు ఆళ్వార్;'' అని ప్రారంభించి కొనసాగిస్తూ తుదకు ''మిత్రుని కోసం కంఠం ఇవ్వగలవాడు/మంచికి పర్యాయ పదం ఆళ్వార్/అతనిదే సార్థకమైన జీవితం/అతని కీ అగ్నిధార అంకితం'' అంటూ ముగించారు దాశరథి.<ref>అగ్నిధార:దాశరథి కృష్ణమాచార్య:''ఆళ్వారుకు'' శీర్హికన అంకితం కవిత</ref>
 
== ప్రాచుర్యం ==
గొప్ప ప్రాచుర్యం పొందిన ''నా తెలంగాణా కోటి రత్నాల వీణ'' అన్న వాక్యం అగ్నిధార కావ్యంలోనిదే. '''రైతుదే''' శీర్షికన రచించిన ''ప్రాణములొడ్డి ఘోర గహనాటవులన్... నా తెలంగాణ, కోటి రత్నాలవీణ'' అన్న పద్యం ఎంతో ప్రఖ్యాతిని పొందింది. ''ఓ నిజాము పిశాచమా'' అంటూ సాగే ఆ సీసపద్యంలోని గీతపద్యాన్ని నిజామాబాదు జైలు గోడలపై బొగ్గుతో దాశరథి రచించారు.
"https://te.wikipedia.org/wiki/అగ్నిధార" నుండి వెలికితీశారు