మహాంధ్రోదయం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
మహోంధ్రోదయం ప్రముఖ కవి దాశరథి కృష్ణమాచార్య రచించిన ఖండకావ్యం. తెలంగాణ ప్రాంతం నిజాం పరిపాలన నుంచి విముక్తి పొంది హైదరాబాద్ రాష్ట్రంగా, మద్రాసు రాష్ట్రం నుంచి విడివడి ఆంధ్ర రాష్ట్రం మరోవైపు విడిగానూ మనుగడ సాగిస్తున్న రోజుల్లో ఆ రెండు ప్రాంతాలను కలిపి మహాంధ్ర రాష్ట్రం ఏర్పడాల్సిన ఆగత్యం వివరిస్తూ ఈ కావ్యరచన చేశారు.
== రచన నేపథ్యం ==
మహాంధ్రోదయం ఖండకావ్యాన్ని 1955లో ప్రచురించారు. ప్రముఖ పాత్రికేయులు, రచయిత, చరిత్రకారుడు సురవరం ప్రతాపరెడ్డికి ఈ కృతిని అంకితమిచ్చారు.<ref>మహాంధ్రోదయం:దాశరథి రంగాచార్య(విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ప్రకటించిన దాశరథి సాహిత్యం-1)</ref>
 
== గ్రంథకర్త గురించి ==
''ప్రధానవ్యాసం: [[దాశరథి కృష్ణమాచార్య]]''<br />
"https://te.wikipedia.org/wiki/మహాంధ్రోదయం" నుండి వెలికితీశారు