కర్ణాటక రాజులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
{{హిందూ మతం}}
సుప్రసిద్ద చరిత్రకారుడైన బుద్ధరాజు వరహాల రాజు గారు తన [[శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరము]] అను పుస్తకంలో ఆంధ్ర దేశంలో తూర్పు చాళుక్య, కోట, పరిచ్చెద, విష్ణుకుండిన, కాకతీయ వంటి తెలుగు క్షత్రియ సామ్రాజ్యాల పతనానంతరము ఆత్రేయ, పశుపతి, విశ్వామిత్ర, భరద్వాజ గోత్రముల వారు [[కర్ణాటక]] రాష్ట్రంలో దత్త మండలమునకు వలసవెళ్ళారని, అనాటినుండి కర్ణాటక క్షత్రియులుగా పిలువబడుతున్నారని వ్రాసిరి. భరద్వాజ గోత్రపు క్షత్రియుల జాడ మాత్రము తెలియరాకున్నది. గోత్ర నామములు మరియు ఆచార వ్యవహారములను బట్టి కర్ణాటక రాజుల పూర్వీకులు హోయసాలులు, పశ్చిమ చాళుక్యులు, కదంబులు, హంపి విజయనగర రాజులు అయివుండవచ్చునని పలు చరిత్రకారుల ఊహ. భారతీయ కుల వ్యవస్త ప్రకారం వీరు వెనుకబడిన కులాల విభాగానికి చెందుతారు.
 
===వి జ య న గ ర సామ్రాజ్యము===
విజయనగర సామ్రాజ్య రాజులు ఆత్రేయస(కౌషిక/విశ్వామిత్ర) గోత్రమునకు చెందువారు,వీరు కర్ణాటకలోని విజయనగరమును రాజధానిగా ఏర్పాటు చెసుకున్నప్పటికీ,తదుపరి అంధ్రప్రదెసములోని పెనుగొండను రాజధానిగా చెసుకొని దశాబ్దాలపాటు తెలుగు నాడును పాలించారు.వీరు గుంటూరు జిల్లాలోని కొండవీడు రెడ్డి రాజులను ఓడించి కొండవీడును రాజధనిగా చెసుకుని రాజమండ్రి వరకు పాలించారు,వీరిని హైదరాబాదు నిజాములు ఓడించి కొండవీడును స్వాధీనపరచుకున్నారు. ( ఆవిర్భావం -1336& పతనం -1646)
**సంగమ వంశము
*మొదటి హరిహర రాయలు 1336-1356
*మొదటి బుక్క రాయలు 1356-1377
*రెండవ హరిహర రాయలు 1377-1404
*విరూపాక్ష రాయలు 1404-1405
*రెండవ బుక్క రాయలు 1405-1406
*మొదటి దేవ రాయలు 1406-1422
*రామచంద్ర రాయలు 1422
*వీర విజయ బుక్క రాయలు 1422-1424
*రెండవ దేవ రాయలు 1424-1446
*మల్లికార్జున రాయలు 1446-1465
*రెండవ విరూపాక్ష రాయలు 1465-1485
*ప్రౌఢ రాయలు 1485
**సాళువ వంశము
*సాళువ నరసింహ దేవ రాయలు 1485-1491
*తిమ్మ భూపాలుడు 1491
*రెండవ నరసింహ రాయలు 1491-1505
**తుళువ వంశము
*తుళువ నరస నాయకుడు 1491-1503
*వీరనరసింహ రాయలు 1503-1509
*శ్రీ కృష్ణదేవ రాయలు 1509-1529
*అచ్యుత దేవ రాయలు 1529-1542
*సదాశివ రాయలు 1542-1570
**ఆరవీటి వంశము
*అళియ రామ రాయలు 1542-1565
*తిరుమల దేవ రాయలు 1565-1572
*శ్రీరంగ రాయలు 1572-1586
*వెంకట II 1586-1614
*శ్రీ రంగ రాయలు 2 1614-1614
*రామదేవ 1617-1632
*వెంకట III 1632-1642
*శ్రీరంగ III 1642-1646
 
విజయనగర సామ్రాజ్యానికి భారతదేశ చరిత్రలో విశేష స్థానమున్నది. భారతావనియెల్లా తురుష్కుల దండయాత్రలకు ఎరయై సనాతన ధర్మము, సంస్కృతి, వేషభాషలు, ఆచారములు కనుమరుగై పోవు స్థితిలో హిందూమత సంరక్షణకు నడుముగట్టి నాలుగు శతాబ్దములు నిర్విరామముగా స్వరక్షణకై పోరాటములు సల్పి చాలావరకు కృతకృత్యులయిన దేశాభిమానుల చరిత్ర విజయనగర ఇతిహాసము.
 
==గోత్రాలు, గృహనామాలు==
"https://te.wikipedia.org/wiki/కర్ణాటక_రాజులు" నుండి వెలికితీశారు