విజయవాడ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 153:
[[File:Vij9.jpg|300px|thumb|right|దక్షిణ మధ్య రైల్వే జోన్ యొక్క ఒక ముఖ్యమైన జంక్షన్ -విజయవాడ జంక్షన్]]
[[File:VijayawadaRailwayStation.jpg|thumb|విజయవాడ రైల్వే స్టేషన్]]
[[File:Deccan queen.jpg|thumb|విజయవాడ బస్సు స్టేషన్ ఆవరణలో ప్రదర్శితమవుతున్న 1932నాటి నైజాం రాష్ట్ర రవాణా వాహనం, డెక్కన్ క్వీన్]]
[[File:Garuda Plus - Mercedes Benz - A.jpg|300px|thumb|right|గరుడ ప్లస్ - మెర్సిడెస్ బెంజ్ - విజయవాడ]]
రోడ్డు, రైలు మార్గాల ద్వారా విజయవాడ నగరం మంచి రవాణా సౌకర్యాలు కలిగి ఉంది. [[జాతీయ రహదారి]]-5 (చెన్నై-కొలకత్తా), జాతీయ రహదారి-9 (మచిలీపట్నం-ముంబై), జాతీయ రహదారి-221 (విజయవాడ-జగదల్‌పూర్) - ఇవి విజయవాడ మీదుగా ఉన్నాయి. విజయవాడనుండి రద్దీగా ఉండే ప్రధాన రోడ్డు మార్గాలు:
Line 167 ⟶ 168:
=== ప్రతిపాదనల్లో బైపాస్ రోడ్లు ===
*బైపాస్‌ రోడ్డు గొల్లపూడి మైలురాయి సెంటర్‌ నుంచి సితార సెంటర్‌ వరకు మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం 40 నుండి 200 అడుగులుగా వెడల్పు చెయ్యాలి.
*గతంలో [[తాడేపల్లి]] మీదుగా కృష్ణానది కరకట్ట మీదుగా బైపాస్‌ నిర్మించాలని ప్రతిపాదించారు. దీనికి బదులుగా ప్రతిపాదిస్తున్న బైపాస్‌ రోడ్డు మంగళగిరి ఎన్‌.ఆర్‌.ఐ. కళాశాల నుంచి ప్రారంభమై పెదవడ్లపూడి, నూతక్కి గ్రామాల మీదుగా కృష్ణానది దాటి విజయవాడ, మచిలీపట్నం(ఎన్‌.హెచ్‌-9) దాటి ఎన్‌.హెచ్‌-5లో నిడమానూరు వద్ద కలుస్తుంది.
 
== చుక్కలనంటిన భూముల ధరలు ==
"https://te.wikipedia.org/wiki/విజయవాడ" నుండి వెలికితీశారు