ఆరవీడు వంశం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విజయనగర పరిపాలకుల చిట్టా}}
ఆరవీటి వంశము [[విజయనగర సామ్రాజ్యము]]ను పరిపాలించిన నాలుగవ మరియు చివరి వంశము. ఆరవీటి వంశము తెలుగు వంశము మరియు వీరి వంశమునకు ఆ పేరు ప్రస్తుత [[ప్రకాశం]] జిల్లా [[కంభం]] తాలూకాలోని [[ఆరవీడు]] గ్రామము పేరు మీదుగా వచ్చినది. వీరు అధికారికముగా [[1571]] నుండి సామ్రాజ్యమును పాలించినా, [[వీరనరసింహ రాయలు]] కాలమునుంచే సైన్యములో ప్రముఖ పాత్ర పోషించినారు.
 
==రిఫరెన్సులు==
 
{{విజయ నగర రాజులు}}
[[Category:భారత దేశ చరిత్ర]]
[[Category: ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర ]]
[[Category:విజయ నగర రాజులు]]
"https://te.wikipedia.org/wiki/ఆరవీడు_వంశం" నుండి వెలికితీశారు