సి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
'సీ' భాష మొట్టమొదట ఏటీ & టీ బెల్ పరిశోధనాలయంలో (AT&T Bell Labs) [[1969]]కు [[1973]] మధ్యన తయారు చేయటం జరిగింది. ఎక్కువ భాగం 1972లో తయారయింది. 'సి' కంటే ముందు 'బి' అనే కంప్యూటరు భాష ఉండేది. 'సీ'కి సంబందించిన చాలా విశేషాలను 'బి' నుండే తీసుకున్నారు. ఆంగ్లములో 'బి' తరువాత 'సి' వస్తుంది. ఈ రెండు కారణాల వలన 'సి' కి ఆ పేరు పెట్టడము జరిగింది. [[1973]] వచ్చేసరికి సీ భాష మంచి రూపును సంతరించుకుంది, అటు తరువాత సీ భాషను ఉపయోగించి యునీక్సు(ఆపరేటింగ్ సిస్టమ్) కెర్నలుని మరలా నిర్మించారు.
 
== సీ నేర్చుకొందుకునేర్చుకొనేందుకు కావలిసినవి ==
[[సీ భాషకు ముందుమాట]]లో వివరముగా చదవండి.
 
"https://te.wikipedia.org/wiki/సి" నుండి వెలికితీశారు