ఆంధ్రప్రదేశ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
area=275,068 |
order_of_area=11|
area_rank=4వది9వది |
area_magnitude=11 |
population_year=2011 |
పంక్తి 27:
footnotes = |
}}
'''ఆంధ్ర ప్రదేశ్''', [[భారత దేశము|భారతదేశం]]లోని ఒక [[రాష్ట్రము|రాష్ట్రం]]. దీనికి ఉత్తరాన [[తెలంగాణా]], [[ఛత్తీస్‌గఢ్]], [[ఒరిస్సా]] రాష్ట్రాలు, తూర్పున [[బంగాళాఖాతం]], దక్షిణాన [[తమిళనాడు]] రాష్ట్రం, పశ్చిమాన [[కర్ణాటక]] రాష్ట్రాలు ఉన్నాయి. భారతదేశంలో నాలుగవతొమ్మిదవ అతి పెద్ద రాష్ట్రము ఆంధ్ర ప్రదేశ్. భౌగోళికంగా ఈ రాష్ట్రం ఉత్తర, దక్షిణ భారతానికి ఒక వారధిలా ఉన్నది. ఈ రాష్ట్రంలోని ముఖ్యమైన నదులు [[గోదావరి]], [[కృష్ణా నది|కృష్ణ]]. ఆంధ్రప్రదేశ్ 12°37', 19°54' ఉత్తర అక్షాంశాల మధ్య, 76°46', 84°46' తూర్పు రేఖాంశాల మధ్య వ్యాపించి ఉంది. భారత ప్రామాణిక రేఖాంశమైన 82°30' తూర్పు రేఖాంశం రాష్ట్రంలోని [[కాకినాడ]] గుండా పోతుంది.
 
1956, నవంబర్ 1న అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలొని తెలంగాణ ప్రాంతాన్ని మరియు మద్రాస్ నుండి వేరుపడ్డ ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ అధికార భాష [[తెలుగు]]. '''హైదరాబాదు''', ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని. దేశంలోనే ఐదవ పెద్ద నగరము. మేలైన సంస్కృతీ సాంప్రదాయాలు, ధీటైన చరిత్ర, పారిశ్రామికాభివృద్ధి, మరియు సాంకేతిక పరిజ్ఞానం సహజీవనం సాగించే విభిన్నమైన అతి కొద్ది నగరములలో హైదరాబాదు ఒకటి. గతిశీల నాయకత్వంతో రాష్ట్రం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఫార్మసూటికల్స్, బిజినెస్ మేనేజ్‌మెంట్, నిర్మాణము తదితర రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ, అపారమైన వ్యాపార అవకాశాలకు నెలవై ఉన్నది.
"https://te.wikipedia.org/wiki/ఆంధ్రప్రదేశ్" నుండి వెలికితీశారు