అధికారి హితోపదేశము: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 242:
ఖలులను దరిజేర్చి బుధుల గారించుటయున్
ఇలవేల్పు మఱచియుండుట
నెలమి నపఖ్యాతి గూర్చు నీకధికారీనీకథికారీ!
14. రాజనగ దైవమట్టుల
భూజనులను ప్రేమతోడ బుత్రులరీతిన్
పంక్తి 248:
సౌజన్యముతో తలంచి చనుమధికారీ!
15. గృహమేధి తలచు కార్యము
గృహిణియు దా సహకరింప గీర్తి ప్రదమైప్రధమై
యహరహము మేలోసంగును
గృహిణి విరోధింప దానగీడధికారీ!
పంక్తి 334:
యేజీతము నీకు నిర్ణయించిరో దానిన్
నీజీవితంబు నడపుచు
పోజెల్లు దురాశ జెందబోకధికారీజెందబోకథికారీ!
 
35 ఆజీతంబును దొరుకక
పంక్తి 354:
నీతియె బుధలోకమాననీయ గుణంబున్
నీతియె కీర్తికరంబిల
పూతమతీ! నీతి విడువబోకధికారీవిడువబోకథికారీ!
 
39 నీతిగలవానికెందును
పంక్తి 614:
ధర్మ హితంబైన సౌఖ్యదంబగుచును స
త్కర్మము నాబడు గావున
నిర్మల కామంబు తగును నీ కధికారీకథికారీ !
92 నీ వదికారివే యౌటను
నే వలనను మాతృదేశ హితమునోనర్పన్
"https://te.wikipedia.org/wiki/అధికారి_హితోపదేశము" నుండి వెలికితీశారు