హేలీ తోకచుక్క: కూర్పుల మధ్య తేడాలు

తర్జుమా
పంక్తి 50:
 
హేలీ తర్వాత ఈ తోకచుక్క చరిత్ర తవ్వి తీయగా వరుసగా 76 సంవత్సరాల కొకసారి దాన్ని ఎవరో ఒకరు చూస్తూనే వున్నరని తెలిసింది. మానవులు [[చైనా]] లో మొదటిసారిగా దాన్ని క్రీస్తుపూర్వం 249 లో చూసినట్టుగా నిర్ధారణ అయింది. [[1066]] లో ఇంగ్లండును నార్మన్ లు జయించినప్పుడు కూడా అదే తోకచుక్క కనబడినట్టు చరిత్రలో ఉన్నది.
==ప్రాచుర్యం==
==అవీ ఇవీ==
=== సాహిత్యంలో ప్రస్తావనలు ===
* ఈ హేలీ తోకచుక్కనే 1910 లో [[గురజాడ అప్పారావు]] వర్ణించిన "సంఘ సంస్కరణ ప్రయాణ పతాక".
* ఈ తోకచుక్క గురించి అమెరికన్ రచయిత [[మార్క్ ట్వేన్]] కధనం ప్రసిద్ధమైనది.
 
==హేలీ తోకచుక్క కాలరేఖ==
{{col-begin}}
"https://te.wikipedia.org/wiki/హేలీ_తోకచుక్క" నుండి వెలికితీశారు