కనుపర్తి వరలక్ష్మమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
{{సమాచారపెట్టె వ్యక్తి
| name =కనుపర్తి వరలక్ష్మమ్మ
| residence =
| other_names =
| image =
| imagesize = 200px
| caption =
| birth_name =
| birth_date = [[అక్టోబర్ 6]], [[1896]]
| birth_place = [[బాపట్ల]]
| native_place =
| death_date = [[ఆగస్టు 13]], [[1978]]
| death_place =
| death_cause =
| known = తెలుగు రచయిత్రి
| occupation =
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion = హిందూ
| wife =
| spouse= కనుపర్తి హనుమంతరావు
| partner =
| children =
| father = పాలపర్తి శేషయ్య
| mother = హనుమాయమ్మ
| website =
| footnotes =
| employer =
| height =
| weight =
}}
 
'''కనుపర్తి వరలక్ష్మమ్మ''' తెలుగు రచయిత్రి. (జననం : [[అక్టోబర్ 6]], [[1896]] , మరణం : [[ఆగష్టు 13]], [[1978]]) వరలక్ష్మమ్మ 1896, అక్టోబర్ 6న పాలపర్తి శేషయ్య, హనుమాయమ్మ దంపతులకు [[బాపట్ల]]లో జన్మించింది. ఈమెకు ఐదుగురు సోదరులు, ఇద్దరు సోదరీమణులు. 1909లో కనుపర్తి హనుమంతరావుతో వివాహం జరిగింది. హనుమంతరావు విద్యాధికుడు, హెల్త్ ఇన్స్పెక్టరుగా పనిచేసేవాడు.