ఖాకీవనం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
ఖాకీవనం ప్రముఖ రచయిత, పత్రికా సంపాదకుడు కె.ఎన్.వై.పతంజలి తొలి నవల. ఈ నవల చతుర మాసపత్రిక 1980 నవంబరు సంచికలో మొదట ముద్రణ పొందింది. 2012 నవంబరులో మనసు ఫౌండేషన్ ప్రచురించిన పతంజలి సాహిత్యం తొలిసంపుటంలో చోటుచేసుకుంది.<ref>పతంజలి సాహిత్యం:కె.ఎన్.వై.పతంజలి:మనసు ఫౌండేషన్ ప్రచురణ:పే.74</ref>
 
== ఇతివృత్తం ==
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ఖాకీవనం" నుండి వెలికితీశారు