ఖాకీవనం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 31:
ఈ నవలలోని వివరాలలో అధికభాగం వివిధ దిన, వారపత్రికల నుండి సేకరించిన యదార్థాలే గానీ కల్పితాలు కావని రచయిత పేర్కొన్నారు. ఈ అంశాన్ని గురించి చెప్తూ ''ఈ నవలలోని కథ సౌలభ్యం కోసం తెలుగు దేశంలోనే జరిగినట్లుగా వ్రాయబడింది. పాత్రలను కూడా తెలుగువారిగానే పరిచయం చేయటం జరిగింది... అయితే. వాస్తవంలో ఈ కథ తెలుగు దేశానికే పరిమితం కాదు. భారతదేశంలో ఎక్కడనయినా ఈ సంఘటనలు జరిగి ఉండవచ్చు. పాత్రలు ఏ ప్రాంతానివైనా కావచ్చు'' అంటారు గ్రంథకర్త నవల చివర ప్రచురించిన నోట్ లో.<ref>పతంజలి సాహిత్యం:కె.ఎన్.వై.పతంజలి:మనసు ఫౌండేషన్ ప్రచురణ:పే.74</ref>
=== అంకితం ===
ఖాకీవనం నవలను రచయిత కె.ఎన్.వై.పతంజలి తన గురువులు అని పేర్కొంటూ [[శ్రీశ్రీ]], [[చాసో]], [[రావిశాస్త్రి]]ల దివ్యస్మృతికి అంకితం ఇచ్చారు.
 
== రచయిత గురించి ==
"https://te.wikipedia.org/wiki/ఖాకీవనం" నుండి వెలికితీశారు