పెంపుడు జంతువులు (నవల): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
పతంజలి పెంపుడు జంతువులు నవలను తన అన్న సీతా రామకృష్ణరాజు, తమ్ముళ్ళు జానకి న్యాయ గౌతమశంకర్, భగవాన్ కృష్ణ మీమాంస జైమిని, వేదాంత వ్యాస ప్రసాద్, చెల్లెలు పద్మినీ రాజేశ్వరిదేవిలకు అంకితం ఇచ్చారు.
== రచయిత గురించి ==
''ప్రధాన వ్యాసం: [[కె.ఎన్.వై.పతంజలి]]''<br />
కె.ఎన్.వై.పతంజలి(29.3.1952 - 11.3.2009) ప్రముఖ రచయిత, సంపాదకుడు. ఆయన పలు నవలలు, కథలు, అనువాద రచనలు, సంపాదకీయాలు, వ్యాసాలు, ఇతరేతర ప్రక్రియలు చేపట్టిన బహు