పెంపుడు జంతువులు (నవల): కూర్పుల మధ్య తేడాలు

431 బైట్లు చేర్చారు ,  9 సంవత్సరాల క్రితం
కె.ఎన్.వై.పతంజలి(29.3.1952 - 11.3.2009) ప్రముఖ రచయిత, సంపాదకుడు. ఆయన పలు నవలలు, కథలు, అనువాద రచనలు, సంపాదకీయాలు, వ్యాసాలు, ఇతరేతర ప్రక్రియలు చేపట్టిన బహు గ్రంథకర్త. [[ఈనాడు]], [[ఉదయం (పత్రిక)|ఉదయం]], [[సాక్షి (దినపత్రిక)|సాక్షి]] వంటి వివిధ పత్రికల్లో ఉపసంపాదకునిగా, సంపాదకునిగా పలు హోదాల్లో పనిచేశారు. స్వయంగా పతంజలి పత్రిక అనే దినపత్రికను కొన్నాళ్లు నిర్వహించారు.
== ఇతివృత్తం ==
తొలి నవల [[ఖాకీవనం]]కు పోలీసు వ్యవస్థలోని చీకటికోణాలు ఇతివృత్తంగా స్వీకరించిన పతంజలి రెండవ నవలైన [[పెంపుడు జంతువులు (నవల)|పెంపుడు జంతువులు]]కు పత్రికారంగంలోని తెరవెనుక విషయాలను కథావస్తువుగా ఎంచుకున్నారు. పత్రికావిలువలు నశించిపోయి దౌర్జన్యాలకు పాత్రికేయులు కొమ్ముకాయడం, తుదకు పాత్రికేయుని వ్యక్తిగత జీవితంపైనే వారు దాడిచేసి తప్పించుకోవడం వంటివి కథలోని అంశాలు.
 
== మూలాలు ==
39,552

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1030147" నుండి వెలికితీశారు