బి.వి.వి.ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
== రచన రంగం ==
బి.వి.వి.ప్రసాద్ సాహిత్యం పట్ల ఆసక్తితో పలు కవిత్వ రచనలు చేశారు. స్కూలు చదువులో చిత్రకళతో ప్రారంభమైన సృజనాత్మక వ్యాసంగం, కళాశాల చదువుకు వచ్చేసరికి కవిత్వంగా మారింది. 1989లో తొలి పుస్తకం ''ఆరాధన'' (కవిత్వ సంకలనం) ప్రచురించేనాటికి కవిత్వం, కథలు, సాహిత్య తత్త్వచింతనలు రాసుకున్నారు. హైకూ ప్రక్రియలో రాసుకున్న కవితలతో 1995, 1997, 1999ల్లో వరుసగా దృశ్యాదృశ్యం, హైకూ, పూలురాలాయి సంపుటాలు ప్రచురించారు. 2006లో ''నేనే ఈ క్షణం'' వచన కవితల సంకలనం ప్రచురించారు. 2011లో ''ఆకాశం'' కవిత్వ సంకలనం రచించారు.
== రచనల జాబితా ==
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/బి.వి.వి.ప్రసాద్" నుండి వెలికితీశారు