1857 (పుస్తకం): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
1857 శీర్షికన ఆంధ్రభూమి సంపాదకుడు, బహుగ్రంథకర్త ఎం.వి.ఆర్.శాస్త్రి చరిత్ర గ్రంథాన్ని రచించారు.
== రచన నేపథ్యం ==
ఎం.వి.ఆర్.శాస్త్రి మెకాలే అనంతరం భారతదేశ చరిత్ర గురించి తయారైన ప్రామాణిక చరిత్రలోని అసంబద్ధతలను గురించి రచించిన గ్రంథాల వరుసలో 1857 మూడవది. ఈ రచన 2006 మార్చి 26లో ప్రారంభమై 46 వారాలపాటు ఆంధ్రభూమి ఆదివారం అనుబంధంలో ధారావాహికగా ప్రచురితమైంది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/1857_(పుస్తకం)" నుండి వెలికితీశారు