1857 (పుస్తకం): కూర్పుల మధ్య తేడాలు

535 బైట్లు చేర్చారు ,  8 సంవత్సరాల క్రితం
ఎం.వి.ఆర్.శాస్త్రి ప్రముఖ సంపాదకుడు, రచయిత. ఆయన ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఆంధ్రప్రభ పత్రికల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. 1994 నుంచి ఆంధ్రభూమి దినపత్రికకు సంపాదకునిగా పనిచేస్తున్నారు. పదిహేడేళ్ళుగా ఉన్నమాట, వీక్ పాయింట్ శీర్షికలు నిర్వహిస్తున్నారు. మన చదువులు, ఉన్నమాట, వీక్ పాయింట్, కాశ్మీర్ కథ, కాశ్మీర్ వ్యథ, ఏది చరిత్ర, ఇదీ చరిత్ర, ఆంధ్రుల కథ వంటి పుస్తకాలు రచించారు.
== ప్రధానాంశం ==
1957 పుస్తకానికి ''మనం మరచిన మహా యుద్ధం'' అన్న ఉపశీర్షికని ఉంచారు. గ్రంథంలో 1857లో ఈస్టిండియా కంపెనీ పాలనకు వ్యతిరేకంగా జరిగిన యుద్ధాన్ని గురించి చారిత్రికులు పలువురు పితూరీ, చిల్లర తిరుగుబాటుగా అభివర్ణించారని, అది చాలా పొరపాటని వివరిస్తూ ఎం.వి.ఆర్.శాస్త్రి రచించారు.
1957 పుస్తకానికి ''మనం మరచిన మహా యుద్ధం'' అన్న ఉపశీర్షిక ఏర్పరిచారు.
 
== మూలాలు ==
39,158

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1031168" నుండి వెలికితీశారు