1857 (పుస్తకం): కూర్పుల మధ్య తేడాలు

535 బైట్లు చేర్చారు ,  8 సంవత్సరాల క్రితం
== ప్రధానాంశం ==
1957 పుస్తకానికి ''మనం మరచిన మహా యుద్ధం'' అన్న ఉపశీర్షికని ఉంచారు. గ్రంథంలో 1857లో ఈస్టిండియా కంపెనీ పాలనకు వ్యతిరేకంగా జరిగిన యుద్ధాన్ని గురించి చారిత్రికులు పలువురు పితూరీ, చిల్లర తిరుగుబాటుగా అభివర్ణించారని, అది చాలా పొరపాటని వివరిస్తూ ఎం.వి.ఆర్.శాస్త్రి రచించారు.
== వ్యాసాలు ==
1857 పుస్తకం పలు వ్యాసాల సంకలనం. ఆ వ్యాసలు ఇవి:<br />
* మనం మరచిన మహా యుద్ధం
* ఎందుకంత లేటు
* దొరవార్ల దయ
* దండం పెట్టకుంటే దండం
* అయ్యో మతం!
* ధర్మప్రభువు డల్హౌసీ
* సిపాయిల పాట్లు
* తూటాల తంటా
* మంగళ్ పాండే
 
== మూలాలు ==
39,158

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1031170" నుండి వెలికితీశారు