1857 (పుస్తకం): కూర్పుల మధ్య తేడాలు

348 బైట్లు చేర్చారు ,  8 సంవత్సరాల క్రితం
ఎం.వి.ఆర్.శాస్త్రి మెకాలే అనంతరం భారతదేశ చరిత్ర గురించి తయారైన ప్రామాణిక చరిత్రలోని అసంబద్ధతలను గురించి రచించిన గ్రంథాల వరుసలో 1857 మూడవది. ఈ రచన 2006 మార్చి 26లో ప్రారంభమై 46 వారాలపాటు ఆంధ్రభూమి ఆదివారం అనుబంధంలో ధారావాహికగా ప్రచురితమైంది. తొలి ముద్రణ జనవరి 2007లో జరిగింది. రెండవ ముద్రణ మార్చి 2007, మూడవ ముద్రణ మే 2007, నాల్గవ ముద్రణ మార్చి 2010లలో జరిగాయి.<ref>1857:ఎం.వి.ఆర్.శాస్త్రి:2010 ముద్రణ</ref>
=== అంకితం ===
గ్రంథకర్త ఈ పుస్తకాన్ని ''ఆదర్శ గురువు, ఆదర్శ పౌరుడు, నడిచే శివుడు సద్గురు శ్రీ [[శివానందమూర్తి]]కి'' అంటూ తన గురువుకు అంకితమిచ్చారు.
 
== రచయిత గురించి ==
39,158

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1031216" నుండి వెలికితీశారు